కియారాకి #RC15 నుంచి స్పెషల్ మ్యారేజ్ విషెస్.!
- February 13, 2023
ఈ నెల 7న రాజస్థాన్‌లో అంగ రంగ వైభవంగా వివాహం చేసుకుంది అందాల భామ కియారా అద్వానీ. బాలీవుడ్ హ్యాండ్సమ్ సిద్దార్ధ్ మల్హోత్రాతో కియారా అద్వానీ వివాహం జరిగింది. కాగా, ప్రస్తుతం కియారా అద్వానీ, రామ్ చరణ్ 15 వ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా టీమ్, కియారా అద్వానీకి స్పెషల్‌గా విషెస్ తెలిపారు. హీరో రామ్ చరణ్, నిర్మాత దిల్ రాజు, దర్శకుడు శంకర్‌తో సహా టీమ్ అంతా ఘనంగా విషెస్ తెలిపారు కియారా జంటకి. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ అవుతోంది.
ప్రస్తుతం షూటింగ్ దశలో వున్న ఈ సినిమా సెట్స్‌లోకి త్వరలో కియారా అద్వానీ అడుగు పెట్టనుంది. అలాగే అంజలి, సునీల్, ఎస్.జె.సూర్య, నవీన్ చంద్ర తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
తాజా వార్తలు
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్‌లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్‌లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!







