ఖతార్ జాతీయ క్రీడా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఫాదర్ అమీర్
- February 14, 2023
దోహా: 'ది ఛాయిస్ ఈజ్ యువర్స్' అనే నినాదంతో జరిగిన జాతీయ క్రీడా దినోత్సవ కార్యక్రమాల్లో ఫాదర్ అమీర్ హెచ్‌హెచ్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్-థానీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హిస్ హైనెస్ సౌక్ వాకీఫ్ గుండా కొద్దిసేపు వాకింగ్ చేశారు. HH ఫాదర్ అమీర్‌తో పాటు HH షేక్ అబ్దుల్లా బిన్ ఖలీఫా అల్-థానీ, HE షేక్ జాస్సిమ్ బిన్ ఖలీఫా అల్-థానీ, HE షురా కౌన్సిల్ స్పీకర్ హసన్ బిన్ అబ్దుల్లా అల్ ఘనీమ్, ఇతర మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







