ధైరాయిడ్ వేధిస్తోందా.? ఈ సింపుల్ చిట్కా ట్రై చేసి చూడండి.!
- February 15, 2023మహిళల్లో అధికంగా కనిపించే సమస్యల్లో ఒకటి థైరాయిడ్. ఈ సమస్య మహిళల్లో అనేక రకాల ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ఊబకాయం సహా.. అనేక రకాల అనారోగ్య సమస్యలకు థైరాయిడ్ మూల కారణం అని చెప్పొచ్చు.
ధైరాయిడ్ హార్మోన్ ఉండాల్సినంత వుండాలి. ఎక్కువయినా ప్రమాదమే. తక్కువయినా ప్రమాదమే. తక్కువగా రిలీజ్ అయితే ఆ ధైరాయిడ్‌ని హైపో ధైరాయిడిజం అంటారు. ఎక్కువగా ఈ హార్మోన్ ఉత్పత్తి అయితే, దాన్ని హైపర్ ధైరాయిడిజంగా పిలుస్తారు.
దీనికి ఆంగ్లంలో అనేక రకాల మెడిసెన్స్ వున్నాయ్. అయితే, ఆ చికిత్సతో పాటూ, రోజూ ఇంట్లోనే ఈ థైరాయిడ్ సమస్య నుంచి కాస్త ఉపశమనం పొందొచ్చు. అందుకు పెద్దగా కష్టపడాల్సింది లేదు.
దనియాలతో చేసిన టీని ప్రతీరోజూ తీసుకోవడం వల్ల ధైరాయిడ్ సమస్య నుంచి కాస్త ఉపశమనం పొందొచ్చని సంబంధిత నిపుణులు చెబుతున్నారు. ఓ గుప్పెడు దనియాలు రాత్రి పూట నానబెట్టి, తెల్లారి ఆ నీటిని మరిగించి వడగట్టి దాంట్లో కొద్దిగా తేనె కలిపి తీసుకుంటే మంచి ఫలితం వుంటుంది.
తాజా వార్తలు
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్‌కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు