ఆ వెబ్ సిరీస్ కోసం సమంత డెడికేషన్.!
- February 15, 2023
సమంత అంటే డెడికేషన్.. డెడికేషన్ అంటే సమంత.. అని పలుమార్లు ప్రూవ్ అయ్యింది. మరోసారి సమంత ఆ దిశగా తనను తాను ప్రూవ్ చేసుకునేందుకు సిద్ధమవుతోంది.
మయోసైటిస్ వ్యాధి బారిన పడి, కొన్నాళ్లుగా ట్రీట్మెంట్ తీసుకుంటున్న సమంత, ఈ మధ్యనే కాస్త తేరుకుంది. తేరుకోగానే, తాను పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టింది. తెలుగులో ‘ఖుషీ’ సినిమా కోసం సిద్ధమైంది.
అలాగే, బాలీవుడ్లో సమంత లీడ్ రోల్లో ‘సిటాడెల్’ అనే ఓ వెబ్ సిరీస్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇదో యాక్షన్ బ్యాక్ డ్రాప్ సిరీస్. ఈ సిరీస్ కోసం సమంత, ప్రొఫిషనల్‌గా యాక్షన్‌లో శిక్షణ తీసుకుంటోంది. కొన్ని ప్రత్యేకమైన యాక్షన్ సన్నివేశాలతో బాక్సింగ్ ఎపిసోడ్స్ కూడా వుండబోతున్నాయట.
అందుకోసం డెడికేషన్‌తో బాక్సింగ్ నేర్చుకుంటోంది సమంత. దానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయ్.
తాజా వార్తలు
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్‌లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్‌లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!







