పారిస్‌లో అమీర్, ఫ్రాన్స్ అధ్యక్షుడు కీలక భేటీ
- February 16, 2023
దోహా: పారిస్‌లోని ఎలీసీ ప్యాలెస్‌లో అమీర్ హెచ్‌హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ, ఫ్రెంచ్ అధ్యక్షుడు హెచ్ఇ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, సహకారం, అభివృద్ధి చేసే మార్గాలపై సమీక్షించారు. వీటితోపాటు భూకంప బాధిత దేశాలైన సిరియా, టర్కీలకు అందుతున్న అంతర్జాతీయ సహాయక చర్యలపై చర్చించారు. అలాగే ప్రాంతీయంగా, అంతర్జాతీయంగా ఉమ్మడి ఆందోళనకు సంబంధించిన తాజా సమస్యలు, తాజా పరిణామాలపై ఇరుదేశాధినేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్‌లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్‌లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!
- అమెరికా అధ్యక్షుడితో అమీర్ సమావేశం..!!







