మొత్తానికి ఎన్టీయార్ సాధించాడుగా.!
- February 16, 2023
అతిలోక సుందరి తనయ జాన్వీ కపూర్ సౌత్ ఎంట్రీ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చినట్లైంది. గత పదేళ్లుగా జాన్వీ కపూర్ హీరోయిన్గా కెరీర్ స్టార్ట్ చేసింది. ఇదిగో అదిగో.. అంటూ సౌత్ ఎంట్రీపై ఆశలు రేపింది. కానీ, ఇంతవరకూ జరగలేదు.
ఎట్టకేలకు ఎన్టీయార్ సినిమాతో జాన్వీ కపూర్ ఎంట్రీ షురూ అవ్వబోతోందని తెలుస్తోంది. గత కొంతకాలంగా జాన్వీ ఎంట్రీపై వార్తలు వస్తున్నప్పటికీ తూచ్.. అని కొట్టి పడేస్తున్నారు. ఫైనల్లీ జాన్వీ ఈ సినిమాకి సైన్ చేసిందని దాదాపుగా కన్ఫామ్ అయినట్లు తెలుస్తోంది. ఇక అధికారిక ప్రకటన మాత్రమే మిగిలుంది.
రేపో మాపో అది కూడా వచ్చేస్తుంది. చూడాలి మరి, జాన్వీకి తెలుగులో డెబ్యూ మూవీ అవుతున్న ఎన్టీయార్ 30 ఎలాంటి రిజల్ట్ ఇవ్వనుందో. బాలీవుడ్లో మంచి నటిగా జాన్వీ ఆల్రెడీ ప్రూవ్ చేసుకుంది. ఇక కమర్షియల్ హీరోయిన్గా టాలీవుడ్ చూపించాలి జాన్వీని. లెట్స్ వెయిట్ అండ్ సీ.!
తాజా వార్తలు
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!







