380 మంది అగ్నిప్రమాద బాధితులకు తాత్కాలిక షెల్టర్
- February 18, 2023
యూఏఈ: అజ్మాన్ టవర్‌లో శుక్రవారం భారీ అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం కారణంగా నిర్వాసితులైన 380 మందిని తాత్కాలిక వసతి గృహాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. టవర్ లోని అద్దెదారులందరినీ సురక్షితంగా తరలించినట్లు అజ్మాన్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (ATA) వెల్లడించింది. అజ్మాన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అల్ రషీదియా 1లోని లౌలౌవా నివాస సముదాయంలోని టవర్లలో మంటలు చెలరేగిన ఘటనలో తొమ్మిది మంది నివాసితులు అస్వస్థతకు గురికాగా, ఇద్దరు కాలిన గాయాలకు గురయ్యారు. వారందరినీ షేక్ ఖలీఫా ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!







