ఒమన్‌లో 4.1 తీవ్రతతో భూకంపం

- February 19, 2023 , by Maagulf
ఒమన్‌లో 4.1 తీవ్రతతో భూకంపం

మస్కట్: ఒమన్‌లోని దుక్మ్‌లో స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 7.55 గంటలకు 4.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ  మేరకు సుల్తాన్ ఖబూస్ యూనివర్సిటీలోని ది సీస్మోలాజికల్ సెంటర్ ప్రకటించింది. పౌరుల నుండి స్వల్ప ప్రకంపనలను అనుభవించిన కాల్‌లు అందుకున్నట్లు రాయల్ ఒమన్ పోలీసులు పేర్కొన్నారు. అయితే ఈ ఘటనలో ఇప్పటివరకు ఎవరికి గాయాలు లేదా ఆస్తి నష్టం జరిగినట్లు నివేదికలు అందలేదని అధికారులు పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com