అబుధాబిలో అగ్నిప్రమాదం.. మంటల్లో పలు దుకాణాలు
- February 24, 2023
యూఏఈ: ఖలీఫా బిన్ జాయెద్ ఇంటర్నేషనల్ రోడ్డులో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో చెలచేగిన మంటలు పలు దుకాణాలకు వ్యాపించాయని అబుధాబి పోలీసులు తెలిపారు. అబుధాబి సివిల్ డిఫెన్స్ అథారిటీ, ఇతర అధికారులు పరిస్థితిపై స్పందించారు. మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని పోలీసులు తెలిపారు. అగ్నిప్రమాదంపై పుకార్లను నమ్మొద్దని, అధికారిక యత్రాంగం నుండి మాత్రమే వచ్చిన సమాచారాన్నే విశ్వసించాలని నివాసితులను అధికారులు కోరారు.
తాజా వార్తలు
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు









