కాఫీతో షుగర్‌కి చెక్ పెట్టొచ్చా.?
- March 03, 2023
బెడ్ కాఫీ తాగే అలవాటు చాలా మందిలో వుంటుంది. అయితే, కాఫీ తాగడం వల్ల షుగర్ వ్యాధి బారిన పడే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చని ఎంత మందికి తెలుసు.?
రోజూ ఓ కప్పు కాఫీ తాగడం వల్ల షుగర్ వ్యాధి నుంచి తప్పించుకునే అవకాశం వుందని తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. అయితే, కాఫీలో షుగర్ లేకుండా తీసుకుంటేనే అందుకు అవకాశం వుంటుందట.
విత్ షుగర్ కాఫీ తీసుకోవడం వల్ల పెద్దగా ప్రయోజనాలు వుండవనీ, కాపీ తాగిన కిక్కు మాత్రమే లభిస్తుందనీ అంటున్నారు.
అంతేకాదు, షుగర్ వ్యాధిగ్రస్థులకూ కాఫీ ఓ వరం అని మరి కొన్ని అధ్యయనాల్లో తేలింది. ఆల్రెడీ షుగర్ బారిన పడిన వాళ్లయినా.. లేక, భవిష్యత్తులో షుగర్ వ్యాధి దరి చేరకుండా వుండాలన్న చక్కెర లేని కాఫీ తీసుకోవడం వుత్తమమనేది సంబంధిత నిపుణుల సూచన.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..