తమిళనాట మృణాల్‌కి కలిసొస్తుందా.?
- March 13, 2023‘సీతారామం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైపోయిన బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్నే సౌత్ స్రేక్షకుల్ని సైతం ఆకర్షించింది మృణాల్.
‘సీతారామం’ సినిమా తర్వాత మృణాల్ ఠాకూర్‌కి సౌత్‌లో ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయ్. ఇప్పటికే నాని 30 సినిమాలో మృణాల్ నటిస్తోంది. అయితే, వచ్చిన ప్రతీ అవకాశాన్నీ అంది పుచ్చుకోకుండా ఆచి తూచి అడుగులేస్తోంది మృణాల్.
తన పాత్రకు ప్రాధాన్యత.. మంచి కంటెంట్ వున్న సినిమాలనే ఓకే చేస్తోంది. తమిళంలో స్టార్ హీరో అయిన సూర్య సినిమా కోసం మృణాల్‌ని సంప్రదించినట్లు తాజా సమాచారం.
ఈ సినిమాపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కానీ, మృణాల్ అయితే బాగుంటుందనీ అనుకుంటున్నారట. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయ్.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ