బహ్రెయిన్ మసీదులలో మరింత పెరిగిన భద్రతాచర్యలు
- June 20, 2015
సౌదీ అరేబియాలో 25 మందిని పొట్టన పెట్టుకున్న 'ఇస్లామిక్ స్టేట్' ఉగ్రవాద సంస్థ దాడిని దృష్టిలోపెట్టుకుని, ముందు జాగ్రత్త చర్యగా బహ్రైన్ మసీదులలో భద్రతను మరింత పెంపొందించారు. దాడులు జరిగే అవకాశముండడంతో, గత మూడు వారాలుగా ప్రత్యేకించి రాస్ రుమాన్ మసీదులోనూ, ఇంకా ఇతర మసీదుల వద్దకూడా భక్తుల రాకపోకలపై నిఘా ఉంచారు. జాఫారీ ఎండోమెంట్స్ డైరక్టరేటు, భక్తులను సేకూరిటీ అధికారులకు సహకరించవలసినదిగా విజ్ఞప్తి చేసింది.
----- ఎం. వాసుదేవ రావు, మాగల్ఫ్ ప్రతినిధి, బహ్రెయిన్.
తాజా వార్తలు
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!
- ఫిబ్రవరిలో ఖతార్ హలాల్ ఫెస్టివల్..!!
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్‌మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు







