వాట్సాప్ లో కొత్త చాట్ ఫీచర్
- March 14, 2023
యూఏఈ: గూగుల్ ప్లే బీటా ప్రోగ్రామ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సెట్ చేయబడిన కొత్త వాట్సాప్ అప్‌డేట్ అనేక కొత్త ఫీచర్లను కలిగి ఉంది. కొత్త వెర్షన్ 2.23.5.12, యాప్ వినియోగదారులు తెలియని ఫోన్ నంబర్‌లకు బదులుగా వినియోగదారు పేర్లను చూడగలిగే ఫీచర్‌ను కల్పిస్తుంది. ఈ కొత్త ఫీచర్ ద్వారా వినియోగదారులు చాట్‌ను తెరవకుండానే గ్రూప్ చాట్‌లో సందేశం మెసేజ్ పంపిన వ్యక్తిని గుర్తించవచ్చు. అదే విధంగా వినియోగదారుడి పేరు యాప్‌లోని ఇతర స్థానాల్లో కూడా ఫోన్ నంబర్‌కు బదులుగా చూడవచ్చు. ఇందులో గ్రూప్ పార్టిసిపెంట్స్ లిస్ట్ కూడా ఉంటుందని వాట్సాప్ ప్రకటించింది.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







