ఖతార్ లో వారాంతాలలో కూడా వైద్య సేవలు
- June 20, 2015
మెస్సైమీర్ హెల్త్ సెంటెర్లో వారాంతాలలో కూడా దంతవైద్య సేవలు తప్ప మిగతా అన్ని సేవలు అందించబడతాయని కతార్ ప్రైమరీ హెల్త్ కేర్ కార్పొరేషన్ (PHCC) వారు ప్రకటించారు.ఇంకా, శ్రామిక మరియు సామాజిక వ్యవహారాల మంత్రిత్వశాఖ (MoLSA), వ్యక్తిగత ఆరోగ్యం మరియు భద్రతను గురించి ఒక ప్రత్యేక శాఖను నెలకొల్పనున్నట్టు తెలియవచ్చింది. ఈ కొత్త శాఖ, వృత్తికి సంబంధించిన పని ప్రదేశాలలో, కంపెనీలలో దుర్ఘటనలు, ప్రమాదాలు, గాయపడిన సంఘటనలకు సంబంధించి విధులు నిర్వహిస్తుంది. ఇంకా, అక్కడ ఆరోగ్యం మరియు భద్రతను గురించిన మార్గదర్శకాలు ఇవ్వడం, పర్యవేక్షణ, వృత్తిసంబంధిత ప్రమాదాలను నివారించడానికి అవసరమైన ముందుజాగ్రత్త ఆదేశాలను జారీచేస్తుంది. ఈ శాఖ ఇన్స్పెక్టర్లు, ప్రమాదాలు, భద్రతప్రమాణాల అతిక్రమణ వంటివాటి వివరాలను సంబంధిత న్యాయసంస్థలకు నివేదిస్తారు.
--- వి. రాజ్ కుమార్, మాగల్ఫ్ ప్రతినిధి, ఖతార్.
తాజా వార్తలు
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతులపై ఒమన్ నిషేధం..!!
- ఫిబ్రవరిలో ఖతార్ హలాల్ ఫెస్టివల్..!!
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్‌మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు







