అల్ బురైమిలో ప్రారంభమైన ‘సునయనహ్ ఫెస్టివల్’
- March 17, 2023
మస్కట్: అల్ బురైమి గవర్నరేట్‌లోని సునయనహ్ విలాయత్‌లోని పబ్లిక్ పార్క్‌లో గురువారం సునయనహ్ ఫెస్టివల్ ప్రారంభమైంది. మూడు రోజుల పండుగలో వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సందర్శకులను ఆకర్షించే వినోద కార్యక్రమాలు, ఈవెంట్ సైట్లో తాత్కాలిక మార్కెటింగ్ అవుట్లెట్లను ఏర్పాటు చేశారు. ఫెస్టివల్ సందర్భంగా పిల్లలు, పెద్దలకు పోటీలు, ఫైర్ అండ్ లైటింగ్ షోలు, సముద్ర కళలు, ఫేస్ పెయింటింగ్ లాంటి అనేక వినూత్న కార్యక్రమాలు ఉంటాయని ఉత్సవాల నిర్వాహక కమిటీ సభ్యుడు హుమైద్ బిన్ అలీ అల్ మనాయ్ తెలిపారు.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







