దుబాయ్‌లో Dhs300,000 పట్టుబడ్డ బెగ్గర్
- March 17, 2023
యూఏఈ: దుబాయ్ యాంటీ ఇన్ఫిల్ట్రేటర్స్ డిపార్ట్మెంట్ కృత్రిమ అవయవాలతో బిక్షాటన చేస్తున్న బెగ్గర్ ను పట్టుకుంది. భిక్షాటన ద్వారా సేకరించిన Dhs300,000 లను బెగ్గర్ దాచినట్లు డిపార్ట్మెంట్ డైరెక్టర్ కల్నల్ అలీ అల్ షమ్సీ తెలిపారు. ముఖ్యంగా పవిత్ర రమదాన్ మాసంలో ఇటువంటి కేసులు పెరుగుతాయని హెచ్చరించిన అల్ షమ్సీ.. డిపార్ట్మెంట్ ఈ కేసులను ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉందన్నారు. బిక్షాటన చేయడం నేరమని, అలాంటి వారి వివరాలు తెలిస్తే పోలీసులకు తెలపాలని సూచించారు.
తాజా వార్తలు
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్‌తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!
- ఒమన్ లో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!







