ఇండియాలో ల్యాండ్ అయిన రామ్ చరణ్.! ఫ్యాన్స్ గ్రాండ్ వెల్‌కమ్.!
- March 18, 2023
‘ఆస్కార్’ మేనియా నుంచి రామ్ చరణ్ బయటికొచ్చాడు. ఆస్కార్ వేడుకల్లో పాల్గొనేందుకు అందరికన్నా ముందే అమెరికాకు వెళ్లిన రామ్ చరణ్ తాజాగా ఇండియాకి తిరిగొచ్చారు.
ఈ క్రమంలోనే ఆయన ఢిల్లీలో జరిగిన ఇండియా టుడే కాంక్లేవ్‌లో పాల్గొన్నారు. ఆ తర్వాత తండ్రి మెగాస్టార్ చిరంజీవితో కలిసి కేంద్ర మంత్రి అమిత్‌షాని కలిశారు.
అటుపై హైద్రాబాద్ ఎయిర్ పోర్ట్‌లో ల్యాండ్ అయ్యారు. హైద్రాబాద్ ఎయిర్ పోర్ట్ వద్ద అభిమానులు రామ్ చరణ్‌కి ఘనంగా స్వాగతం పలికారు.
ఆస్కార్ వేడుకల కన్నా ముందే, అమెరికాలో రామ్ చరణ్ చేసిన సందడి అంతా ఇంతా కాదు. పలు ఆంగ్ల మీడియాలకు ఇంటర్వ్యూలు ఇచ్చి, తెలుగు సినిమా గొప్పతనాన్నీ చాటి చెప్పారు. తెలుగు నటుడి సత్తా ఏంటో చూపించారు.
తాజా వార్తలు
- తిరుమల: శోభాయమానంగా పుష్పపల్లకీ సేవ
- సీఎం చంద్రబాబుకు నివేదిక సమర్పించిన టాస్క్ ఫోర్స్
- జూలై 21 నుంచి పార్లమెంట్ వర్షాకాలపు సమావేశాలు
- ఐసిసి ర్యాంకింగ్ లో 'కింగ్' విరాట్ కోహ్లినే!!
- సిరియా సైనిక ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడి
- కేంద్ర మంత్రి పాటిల్ సమక్షంలో చంద్రబాబు, రేవంత్ భేటి
- శ్రీవాణి టికెట్ల కేంద్రంలో సౌకర్యాలు కల్పించండి: టీటీడీ ఈవో శ్యామలరావు
- సలాలా అగ్రిటూరిజం ప్రాజెక్టులో గణనీయమైన పురోగతి..!!
- అబుదాబిలో 12 ప్రైవేట్ స్కూల్స్ పై నిషేధం..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్.. మిర్దిఫ్‌లో ట్రాఫిక్ డైవెర్షన్స్ అమలు..!!