రోజుకు 8 గంటలు నిద్రపోవడం లేదా.? అయితే, గుండెకు చెక్ తప్పదంతే.!
- March 24, 2023
కడుపుకు సరిపడా తిండి, కంటికి సరిపడా నిద్ర వుండాలంటారు. నిద్ర విషయంలో ఖచ్చితంగా రోజుకు 8 గంటలు తప్పని సరి. అలా కాకుంటే, మీ గుండెకు చెక్ పెట్టేయ్యాల్సిందేనట. అదేనండీ, హార్ట్ ఎటాక్స్‌కి అవకాశాలు ఎక్కువని తాజాగా ఓ అధ్యయనం ద్వారా వెల్లడైంది.
అర్ధరాత్రి ఎంత టైమ్ వరకూ మేల్కొని వున్నా సరే, 8 గంటలు విశ్రాంతిగా పడుకోవడం మాత్రం తప్పనిసరి అని గుండె సంబంధిత నిపుణులు చెబుతున్నారు.
సరిపడా నిద్ర లేకుంటే, ధమనుల్లో బ్లాకులు ఏర్పడి రక్త ప్రసరణ ఆగిపోతుంది. తద్వారా గుండె బలహీనమైపోతుంది. వయసుతో సంబంధం లేకుండా గుండె జబ్బులు.. అకాల హార్ట్ స్ట్రోక్స్ రావడానికి ఇదే అతి పెద్ద కారణమని చెబుతున్నారు.
అందుకే ఎన్ని ఒత్తిడులున్నా సరే, కంటి నిండా నిద్ర అదే.. కనీసం 8 గంటల నిద్ర ఖచ్చితంగా వుండాల్సిందే అని నిపుణులు గట్టిగా హెచ్చరిస్తున్నారు.
తాజా వార్తలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!







