మంచు బ్రదర్స్‌కి ఏమైంది.? చిచ్చు చెలరేగిందిలా.?
- March 24, 2023మంచు వారింట తుఫాన్ మొదలైంది. అదేంటీ.? ఈ మధ్యనే కదా.. మంచు మనోజ్ వివాహం చేసుకున్నాడు. అంతా బాగానే వుంది.. తుఫాన్ చెలరేగడమేంటీ.? అనుకుంటున్నారా.?
ఏమైందో ఏమో తెలీదు కానీ, మంచు మనోజ్ సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి ఓ వీడియో బయటికొచ్చింది. అందులో అన్న మంచు విష్ణు వర్ధన్.. ఎవరితోనో గొడవపడుతున్నట్లుగా వుంది.
ఈ వీడియో బ్యాక్ గ్రౌండ్లో మంచు మనోజ్ వాయిస్ వినిపిస్తోంది. ‘ఇదిగో ఇలాగే ఇళ్ల మీదికి వెళ్లి దౌర్జన్యం చేస్తుంటాడు..’ అన్నట్లుగా మనోజ్ వాయిస్ వినిపిస్తోంది.
అన్నదమ్ముల మధ్య చిచ్చు ఎక్కడ చెలరేగింది.? మనోజ్ సడెన్‌గా స్వయంగా ఇలాంటి వీడియోని రిలీజ్ చేయడానికి గల కారణాలేంటీ.? అనేది తెలియాల్సి వుంది.
ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. మంచు బ్రదర్స్‌కి ఏమైంది.? ఇలా కొట్టుకు ఛస్తున్నారేంటీ.? అని నెటిజన్లు తళా ఓ రకంగా చెవులు కొరుక్కుంటున్నారు.
తాజా వార్తలు
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..