ఎన్టీయార్ 30.! అప్పుడే లీకులా.?
- March 24, 2023ఎన్టీయార్, కొరటాల శివ కాంబినేషన్ మూవీ తాజాగా సెట్స్ పైకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ లోపే సినిమా నుంచి లీక్డ్ ఫోటో ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది.
ఈ సినిమాని మెడికల్ మాఫియా బ్యాక్ డ్రాప్లో కొరటాల తెరకెక్కించబోతున్నాడనే ప్రచారం గత కొంత కాలంగా వినిపిస్తోంది. తాజాగా లీక్ అయిన ఫోటో ఆ ప్రచారానికి బలం చేకూర్చేలా వుందనిపిస్తోంది.
ఓ పెద్ద ట్రక్, దానికి అంటిన బ్లడ్.. ఇదీ ఈ ఫోటో స్టేటస్. ఇప్పుడీ ఫోటోని నెట్టింట్లో వైరల్ చేస్తున్నారు ఎన్టీయార్ అభిమానులు.
సినిమా ఇలా సెట్స్ మీదికి వెళ్లిందో లేదో.. అప్పుడే లీకులంటే.. కష్టమే మరి. ఇకపై ఇలాంటి పొరపాట్లు జరగకుండా కొరటాల అండ్ టీమ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందో చూడాలి మరి.
అన్నట్లు ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..