ఒమన్‌పై వాయుగుండం ప్రభావం!
- March 25, 2023
మస్కట్: ఒమన్ సుల్తానేట్ మార్చి 27వ తేదీ సోమవారం నుండి 29వ తేదీ బుధవారం వరకు మూడు రోజుల పాటు వాయుగుండం వల్ల ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ఒమన్ వాతావరణ శాఖ కూడా ప్రభావం గరిష్టంగా మంగళవారం ఉంటుందని, బుధవారం ఉదయం వరకు ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు వెదర్ అలెర్ట్ ను జారీ చేసింది. ప్రజలు ఆ మేరకు ప్రయాణ ఏర్పాట్లను చేసుకోవాలని, చెరువులు, కుంటలు వంటి నీటి ప్రవాహాలకు దూరంగా ఉండాలని, అత్యవసరం అయితేనే బయటకు రావాలని వాతావరణ శాఖ తన అలెర్ట్ లో సూచించింది.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







