ఖైదీలకు కింగ్ సల్మాన్ క్షమాభిక్ష..విడుదల ప్రక్రియ వేగవంతం
- March 25, 2023
జెడ్డా : జైలు శిక్ష అనుభవిస్తున్న పురుష, మహిళా ఖైదీల విడుదల కోసం జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ జైళ్ల శాఖ క్షమాభిక్ష ప్రక్రియను వేగవంతం చేసినట్లు తెలిపింది. ఇది రెండు పవిత్ర మస్జీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ జారీ చేసిన ఆదేశాలను అమలు చేయనున్నట్లు పేర్కొంది. మరోవైపు ఇంటీరియర్ మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సౌద్ బిన్ నైఫ్ రాయల్ ఆర్డర్‌ను త్వరితగతిన అమలు చేయాలని, లబ్ధిదారుల విడుదల ప్రక్రియలను పూర్తి చేయాలని ఆదేశించినట్లు జైళ్ల డైరెక్టర్ జనరల్ తెలిపారు. కింగ్ సల్మాన్ జారీ చేసిన ఈ మానవతా ఆదేశాలు లబ్దిదారులు జైళ్లను విడిచిపెట్టి వారి కుటుంబాలతో తిరిగి కలిసిన తర్వాత వారి మనసులపై గొప్ప ప్రభావాన్ని చూపుతుందని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్‌తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!
- ఒమన్ లో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!







