ఫీ చెల్లించకుండానే ప్రవాసులకు ఔషధాల విక్రయం!
- March 25, 2023
కువైట్: కువైట్ ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకోనుంది. ప్రవాసులకు నిర్ణీత KD 5 రుసుము చెల్లించకుండానే ఆసుపత్రులు, క్లినిక్‌లలో ఔషధాలను విక్రయించాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక కొత్త నివేదికను ఆరోగ్య మంత్రి డాక్టర్ అహ్మద్ అల్-అవధికి సమర్పించినట్లు తెలుస్తోంది. నివేదిక ప్రకారం.. నిర్ణీత రుసుము అమలులోకి వచ్చిన తర్వాత మంత్రిత్వ శాఖలోని ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రులలో ఔషధాల వినియోగం గణనీయంగా తగ్గింది. అయితే ఔషధ వ్యర్థాలను పర్యవేక్షించే విధానాలకు మెడికల్ స్టోర్స్‌తో పాటు ప్రభుత్వ ఫార్మసీల వద్ద కఠిన నియంత్రణ అవసరమని సంబంధిత వర్గాలు అభిప్రాయపడినట్లు నివేదికలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







