మే నెలలో అరబ్ సమ్మిట్‌కు సౌదీ అరేబియా ఆతిథ్యం
- March 27, 2023
కైరో : సౌదీ అరేబియాలో మే 19న 32వ అరబ్ శిఖరాగ్ర సమావేశం జరుగుతుందని అరబ్ లీగ్ ప్రకటించింది. లీగ్ సెక్రటరీ జనరల్ అహ్మద్ అబౌల్ ఘెయిట్ సౌదీ ప్రభుత్వంతో జరిపిన చర్చల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు లీగ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. అంతేకాకుండా, అరబ్ డెవలప్మెంటల్ సమ్మిట్ 2023లో మౌరిటానియాలో.. అరబ్-ఆఫ్రికన్ సమ్మిట్ సౌదీ అరేబియాలో కూడా నిర్వహించబడుతుందని వెల్లడించింది.
తాజా వార్తలు
- సివిల్ ఐడిలో మార్పులు..ఐదుగురికి జైలు శిక్ష..!!
- బహ్రెయిన్‌లో తొమ్మిది దేశాల గర్జన..!!
- వడ్డీ రేట్లను తగ్గించిన ఖతార్ సెంట్రల్ బ్యాంక్..!!
- హైదరాబాద్ లో మెక్ డొనాల్డ్స్ ప్రారంభించిన డిప్యూటీ CM భట్టి, మంత్రి శ్రీధర్ బాబు
- తెలుగు రాష్ట్రాల మధ్య రైలు సేవలకు నూతన ఊపు!
- తెలంగాణ క్యాబినెట్ లో కీలక మార్పులు
- తమిళనాడులో బయటపడ్డ భారీ జాబ్ స్కామ్
- 'కార్టూన్లు ద్వారా తెలుగు వికాసం' పోటీ విజేతల ప్రకటన
- ఫుజైరాలో విషాదం.. నీట మునిగి 2 ఏళ్ల బాలుడు మృతి..!!
- బహ్రెయిన్ లో ఫలించిన హమాలా వాసుల పోరాటం..!!







