కువైట్లో యథావిధిగా పనిచేసిన పాఠశాలలు
- March 27, 2023
కువైట్: ఆదివారం సాయంత్రం కురిసిన వర్షం కారణంగా కొన్ని ప్రాంతాల్లో ప్రభావితం అయ్యాయి. కొన్ని పాఠశాల మైదానాల్లో పాక్షికంగా నీటి గుంటలు ఏర్పడ్డాయి. పరిస్థితులను అధ్యయనం చేసిన కువైట్ విద్యాశాఖ పాఠశాలలను యథావిధిగా కొనసాగించినట్లు విద్యాశాఖ తెలిపింది. భారీ వర్షాల తర్వాత కూడా అన్ని విద్యా సౌకర్యాలు సురక్షితంగా.. చక్కగా పనిచేశాయని మంత్రిత్వ శాఖ ప్రతినిధి అహ్మద్ అల్-వెహెయిదా తెలిపారు. విద్యార్థులు, బోధన, పరిపాలనా సిబ్బంది భద్రతకు పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ వాతావరణ శాఖతో విద్యామంత్రిత్వ శాఖ సంప్రదింపులు జరుపుతోందని చెప్పారు. మంగళవారం ఉదయం నాటికి క్రమంగా వాతావరణ పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ లో మెక్ డొనాల్డ్స్ ప్రారంభించిన డిప్యూటీ CM భట్టి, మంత్రి శ్రీధర్ బాబు
- తెలుగు రాష్ట్రాల మధ్య రైలు సేవలకు నూతన ఊపు!
- తెలంగాణ క్యాబినెట్ లో కీలక మార్పులు
- తమిళనాడులో బయటపడ్డ భారీ జాబ్ స్కామ్
- 'కార్టూన్లు ద్వారా తెలుగు వికాసం' పోటీ విజేతల ప్రకటన
- ఫుజైరాలో విషాదం.. నీట మునిగి 2 ఏళ్ల బాలుడు మృతి..!!
- బహ్రెయిన్ లో ఫలించిన హమాలా వాసుల పోరాటం..!!
- బర్కాలో స్పెషల్ ఆపరేషన్..భారీగా డ్రగ్స్ స్వాధీనం..!!
- కువైట్ లో రికార్డు స్థాయిలో పెరిగిన వాహనాలు..!!
- ప్రాణాలను కాపాడేందుకే అత్యవసర రక్తదాన కాల్స్..!!







