అంతర్జాతీయ పరిణామాలను చర్చించిన క్రౌన్ ప్రిన్స్, మాక్రాన్
- March 28, 2023
జెడ్డా : క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మహ్మద్ బిన్ సల్మాన్‌కు ఆదివారం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఫోన్ కాల్ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా సౌదీ అరేబియా, ఫ్రాన్స్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు.. సహకారం తదితర అంశాలను ఇదుదేశాధినేతలు సమీక్షించారు. అత్యంత ప్రముఖమైన ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలు, పరిణామాలపై తమ అభిప్రాయాలను పరస్పరం పంచుకున్నారు. భద్రత, స్థిరత్వాన్ని పెంపొందించడానికి చేపట్టిన ప్రయత్నాలపై కూడా సమీక్షించారు. దీనితోపాటు ఉమ్మడి ఆందోళనకు గురిచేసే పలు అంశాలపై అభిప్రాయాలు పంచుకున్నారు.
తాజా వార్తలు
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం







