ఆ రెండు రంగాల్లోని ప్రవాసుల విద్యా సర్టిఫికేట్ల తనిఖీ..!
- April 03, 2023
కువైట్: ప్రైవేట్ రంగంలోని ఆర్థిక, టెక్నికల్ రంగాలలో పనిచేస్తున్న ప్రవాస కార్మికుల సర్టిఫికేట్‌లను తనిఖీ చేస్తున్నామని, చట్టాల ప్రకారం వారి భద్రతను నిర్ధారించడానికి అధికార యంత్రాంగం నిరంతరం పని చేస్తుందని పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్(PAM) ప్రకటించింది. తనిఖీలో భాగంగా అకడమిక్ సర్టిఫికెట్‌లు చెల్లవని రుజువైన వారిని సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపింది. మొదటి ఉప ప్రధాన మంత్రి ఆదేశాల ఆధారంగా అథారిటీ కార్మిక మార్కెట్ విధానాలను సులభతరం చేయడానికి కృషి చేస్తున్నట్లు అథారిటీ వెల్లడించింది. సుమారు 16,000 మంది ప్రవాసుల వర్క్ పర్మిట్‌లను ఇప్పటికే సస్పెండ్ చేసినట్లు.. వారిపై తదుపరి విచారణ జరుగుతుందని ఇటీవల కొన్ని నివేదికలు పేర్కొన్న నేపథ్యంలో అథారిటీ ప్రకటన ప్రాధన్యం సంతరించుకుంది.
తాజా వార్తలు
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్‌తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!
- ఒమన్ లో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!







