ముఖంపై నల్లమచ్చలు తొలగించుకోండిలా.!
- April 04, 2023ముఖంపై నల్ల మచ్చలు యువతను బాధించే సమస్యల్లో ముఖ్యమైనవి. యువతకే కాదండోయ్.. అందరికీ ఈ నల్లమచ్చలు సమస్యాత్మకమే. కొందరిలో ఆత్మ విశ్వాసాన్ని సైతం తగ్గించేస్తుంటాయ్ ఈ నల్లమచ్చలు. అంతేగా. ముఖం అందంగా కాంతివంతంగా ఎలాంటి మచ్చలూ లేకుండా మెరిసిపోవాలని కోరుకోని వారెవ్వరుంటారు చెప్పండి.
అలాంటి మచ్చల్లేని కాంతివంతమైన ముఖం కోసం ఈ చిన్న చిట్కా పాఠించి చూడండి.
త్రిఫల పౌడర్ (మార్కెట్లో దొరుకుతుంది) ఓ అర టేబుల్ స్పూన్, నీమ్ పౌడర్ ఓ అర టేబుల్ స్పూన్, ఓ చెంచాడు అలోవెర జెల్ కలిపిన మిశ్రమాన్ని రాత్రి పడుకునే ముందు ముఖానికి అప్లై చేసి తెల్లారి గోరు వెచ్చని నీటితో కడిగేస్తే ముఖం కాంతివంతంగా మారడంతో పాటూ, నల్ల మచ్చలూ మొటిమల తాలూకు మచ్చలు తొలగిపోయి ప్రకాశవంతంగా మారుతుంది.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు