‘ఉస్తాద్’ ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల.!
- April 12, 2023పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రస్తుతం సెట్స్ మీద వున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం హీరోయిన్గా మొదట పూజా హెగ్దేని అనుకున్నారు.
కానీ, అనూహ్యంగా ‘ధమాకా’ బ్యూటీ శ్రీలీల వచ్చి చేరిన సంగతి తెలిసిందే. కన్ఫామ్ అవ్వడమే కాదండోయ్ ఏకంగా పాప సెట్స్‌లో అడుగు పెట్టేసింది కూడా.
హరీష్ శంకర్ అండ్ టీమ్ శ్రీలీలకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. కాగా, ప్రస్తుతం శ్రీలీల, అనిల్ రావిపూడి డైరెక్షన్లో రూపొందుతోన్న బాలయ్య 108లోనూ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే.
అలాగే, రామ్ పోతినేనితో ఓ సినిమా చేస్తోంది. బోయపాటి శీను ఈ సినిమాకి దర్శకుడు. దీంతో పాటూ, మరిన్ని అవకాశాలు శ్రీలీల కోసం టాలీవుడ్లో కాసుక్కూర్చున్నాయ్.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..