ఇమామ్‌లు, మ్యూజిన్‌లకు గోల్డెన్ వీసా: షేక్ హమ్దాన్
- April 16, 2023
దుబాయ్: ఈద్ అల్ ఫితర్ సందర్భంగా అనేక మంది ఇమామ్‌లు, బోధకులు, మత పరిశోధకులకు గోల్డెన్ రెసిడెన్సీ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, షేక్ హమ్దాన్ బిన్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ప్రకటించారు. యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. గోల్డెన్ వీసా పొందిన వారిలో ఉన్న ఇమామ్‌లు, మ్యూజిన్లు, బోధకులు, ముఫ్తీలు, మతపరమైన పరిశోధకులు దుబాయ్‌లో గత 20 సంవత్సరాలుగా ఉంటూ తమ రంగాల్లో సేవలు అందిస్తున్నారని ఎమిరేట్ మీడియా కార్యాలయం తెలిపింది.
తాజా వార్తలు
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్‌తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!
- ఒమన్ లో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!







