‘ఓజీ’ లేటెస్ట్ అప్డేట్..పవన్‌కి ఫిక్సయిన నాని హీరోయిన్.!
- April 19, 2023
పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ‘ఓజీ’ అనే టైటిల్ పెట్టి ఫ్యాన్స్‌లో ఆసక్తి క్రియేట్ చేశారు.
కాగా, ఈ సినిమాలో హీరోయిన్‌గా ‘గ్యాంగ్ లీడర్’ బ్యూటీ ప్రియాంక అరుల్ మోహనన్ పేరు ఈ మధ్య వినిపించిన సంగతి తెలిసిందే. ఆమె పేరును అధికారికంగా ప్రకటిస్తూ తాజాగా చిత్ర యూనిట్ పోస్టర్ రిలీజ్ చేసింది.
ప్రస్తుతం ముంబయ్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాపై పవన్ ఫ్యాన్స్‌లో చాలా చాలా అంచనాలున్నాయ్.
అన్నట్లు ఈ సినిమా కోసం చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ తెలుగు రాష్ట్రాలు దాటి షూటింగ్‌కి వెళ్లడం విశేషం. లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్‌కే ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. సినిమాని ఎలా హ్యాండిల్ చేస్తాడో సుజిత్ చూడాలి మరి.
తాజా వార్తలు
- ఖతార్ లో అంతర్జాతీయ ఖర్జూర ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- అరేబియన్ గల్ఫ్ సెక్యూరిటీ 4..ఆకట్టుకున్న సైనిక విన్యాసాలు..!!
- ముహారక్లో కొత్త లెఫ్ట్-టర్న్ లేన్లు ఓపెన్..!!
- సహల్ యాప్ ద్వారా పాస్‌పోర్ట్ అప్డేట్..!!
- నా కూతురే అదృష్టాన్ని తెచ్చింది: dh20 మిలియన్ విజేత..!!
- క్యామెల్ పాస్ పోర్ట్ ను ప్రారంభించిన సౌదీ అరేబియా..!!
- ఫైనల్ కి చేరుకున్న భారత్
- భారీ డిస్కౌంట్లు ప్రకటించిన ఎయిర్ ఇండియా
- లగ్జరీ కార్లకు కేరాఫ్ అడ్రస్‌గా రాయ్..అంతిమ యాత్రలోనూ దర్శనం
- బెలూన్స్ పేలి ఇద్దరికి గాయాలు







