సమంత గ్రాఫ్ మళ్లీ పెరగనుందా.?
- April 20, 2023
‘శాకుంతలం’ సినిమాతో సమంత గ్రాఫ్ దాదాపు పడిపోయిందనే టాక్ వచ్చేసింది. అయితే, గతంలోనూ సమంత పనైపోయింది అనుకున్న టైమ్‌లో బాలీవుడ్ సిరీస్ ‘ది ప్యామిలీ మేన్ 2’ సమంతను గట్టెక్కించేసింది.
కాదు, కాదు, సమంత స్టార్‌డమ్‌ని నెక్స్‌ట్ లెవల్‌కి తీసుకెళ్లింది. అదే టైమ్ ఇప్పుడు మళ్లీ నడుస్తున్నట్లుంది సమంతకి.
‘శాకుంతలం’తో పోయిన తన స్టార్ ఇమేజ్‌ని తిరిగి దక్కించుకోవడానికి సిద్ధమవుతోంది సమంత బాలీవుడ్ సిరీస్ ‘సిటాడెల్’ ద్వారా. ఏప్రిల్ 28 నుంచి ఈ సిరీస్ స్ర్టీమింగ్ కానుంది.
ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన సిరీస్ ‘సిటాడెల్’. ఈ సిరీస్ ప్రమోషన్లతో సమంత ప్రస్తుతం బిజీగా వుంది. చూడాలి మరి, ‘ది ఫ్యామిలీ మేన్ 2’ మ్యాజిక్‌ని ‘సిటాడెల్’ ద్వారా సమంత రిపీట్ చేస్తుందేమో.
తాజా వార్తలు
- ఖతార్ లో వెయ్యి వస్తువుల ధరలు తగ్గింపు..!!
- మస్కట్ లో INSV కౌండిన్యకు ఘనంగా వీడ్కోలు..!!
- 2025లో సౌదీలో రెమిటెన్స్ రికార్డు..15శాతం వృద్ధి..!!
- ట్రాఫిక్ కు చెక్..అల్ ఖుద్రాలో కొత్త 4-లేన్ల బ్రిడ్జి ప్రారంభం..!!
- సల్మానియా మెడికల్ కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం..తప్పిన పెనుప్రమాదం..!!
- ఫహాహీల్ ఎక్స్ ప్రెస్‌వే ఫాస్ట్ లేన్ 15 రోజుల పాటు మూసివేత..!!
- పోస్టాఫీస్‌లో అద్భుతమైన స్కీమ్..
- నోబెల్ గ్రహీత నర్గెస్‌కు మరో ఏడున్నరేళ్ల జైలు
- భారత దేశంలో తొలి సమగ్ర అవయవ మార్పిడి సంస్థ
- NEET UG 2026 నోటిఫికేషన్ విడుదల..









