దగ్గు తీవ్రంగా వేధిస్తోందా.? ఈ జింజర్ పైనాపిల్ జ్యూస్ ట్రై చేయండి.!
- April 24, 2023ఒక్కోసారి వచ్చిన దగ్గు కొన్ని నెలల పాటు వేధిస్తుంటుంది. ఎన్ని దగ్గు మందులు వేసినా ఉపశమనం వుండదు. ఆ టైమ్‌లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేని ఓ జ్యూస్ తీసుకుంటే, ఎంత తీవ్రమైన దగ్గునైనా దూరం చేసేయొచ్చు. అందుకు ఏం చేయాలో తెలుసా.? పైనాపిల్ జ్యూస్ తాగాలి. ఐస్ లేకుండా.
మామూలుగా పైనాపిల్ జ్యూస్ అంటే, కొద్దిగా వాటర్, షుగర్ యాడ్ చేసి మిక్సీ పట్టేసి తాగేస్తుంటాం ఐస్ మిక్స్ చేసుకుని కూల్ కూల్‌గా.
కానీ, దగ్గు తగ్గడం కోసం తాగే పైనాపిల్ జ్యూస్‌లో కాస్తంతా అల్లం, తేనె, నిమ్మరసం యాడ్ చేయాలి. ఐస్ లేకుండా ఈ జ్యూస్ తీసుకుంటే, దగ్గుతో పాటూ, జలుబు వున్నా తగ్గిపోతుంది.
పైనాపిల్, అల్లంలోని యాంటీ ఆక్సిడెంట్లు కఫాన్ని కరిగించి దగ్గు తగ్గేలా చేస్తాయ్. అలాగే, పైనాపిల్ రోగ నిరోధక శక్తిని సైతం పెంచుతుంది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ