వేసవి తాపం నుంచి కాపాడుకోవడానికి కొన్ని ఆరోగ్య సూత్రాలు..
- May 10, 2016
సాధారణంగా ఎండాకాలం వచ్చిందంటే వాతావరణం వేడెక్కి పోతుంది. ఉక్కపోతతో శరీరమంతా ఉక్కిరిబిక్కిరి అవుతుంది. చాలా మంది ఫ్యాన్లు, ఏసీలు వీలైనంత వరకు చెట్ల కింద సేద తీరడం జరుగుతుంది. అంతేకాక మన శరీరంలో సాధారణంగా ఉండే శక్తి కూడా తగ్గుతుంది. తక్కువ పని చేసినా ఎక్కువ శక్తి కోల్పొతాం దీంతో మనం ఏ పని చేయాలన్నా విసుగు, అసహనం ఏర్పడుతుంది. వేసవికాలంలో సూర్య కిరణాల తాకిడికి చర్మాన్ని కాలిపోయేలా చేసి చర్మంలోని తేమను పోగొడతాయి. దీనివల్ల మన శరీరంలో శక్తి అయిపోతుంది. అయితే వేసవి తాపం నుంచి కాపాడుకోవడానికి కొన్ని ఆరోగ్య సూత్రాలు పాటిస్తే చాలా వరకు ఉపశమనం పొంద వచ్చు.వేసవిలో ఉడక నుంచీ మీరు సమ్రక్షింపబడాలంటే మీరు తప్పకుండా నీటిశాతం ఎక్కువగా ఉండే పుచ్చకాయ, ఖర్భూజ, బొప్పయిలను ఎక్కువగా తప్పకుండా తినాలి.మెరిసేనీటిని తీసుకుని దానికి కొంత ఒక టీస్పూన్ సోడాను కలిపి తాగాలి. అయితే ఐస్క్రీం పార్లర్ లో దొర్కికే సోడానైనా ఉపయోగించవచ్చు.. అయితే ఈ పానియాన్ని ఎక్కువసార్లు ఉపయోగించటం మంచిది కాదు. సోడాను ఎక్కువగా ఉపయోగించటం వల్ల శరీరంలోని ఎముకలు బలహీనపడే అవకాశముంది.పొద్దున్నే బాగా నీరుని తీసుకుని తర్వాత వ్యాయామం చేస్తే మీరు ఎంతో ఫ్రెష్ గా ఉంటారు. ఆక్షిజన్ ఎక్కువగా అంది మీరు ఎంతో శక్తి మీరు కలిగి ఉంటారు.ప్రయాణానికి బయల్దేరే ముందు బాగా నీటిని తీసుకుంటే మంచిది. తడిగా ఉన్న నాప్కిన్స్ వెంట తీసుకువెళ్ళాలితేమను కలిగి ఉన్న నాప్కిన్స్ ను వెంట తీసుకు వెళ్ళలి. మెడికల్ స్టోర్స్ లొ రెటైల్ అవుట్లెట్స్ లో దొరికే తేమగల నాప్కిన్స్ ను వెంట ఉంచ్చుకుని ఎప్పుడు మీరు ఉక్కపోతగా ఫీల్ అయితే అప్పుడు వాటితో తుడుచుకుంటే ఎంతో మంచిది.భోజనానికి ఉపక్రమించే ముందు తగినంత నీటిని తీసుకోవాలి. ఇందువల్ల శరీరంలో ఓవర్ హేట్ లేకుండా చేస్తుంది. అంతేకాక భోజనానికి ముందు నీటిని తీసుకోవటం వల్ల తగినంతే ఆహారం తీసుకుంటారు. భోజం ముందు నీటిని తాగటం వల్ల మీకు తరచుగా దాహానికి గురి అవ్వరు. ఒకవేళ భోజనం తర్వాత నీటిని తీసుకునేట్లయితే భొజనానికి నీరు తాగటానికి కనీసం ఒక గంట అయినా సమయాన్ని తీసుకోవాలి.మీరు ఎక్కడికి వెళ్ళినా వాటర్ బాటిల్ ను వెంట తీసుకు వెల్లాలి. అదీ ప్రయాణాలలో వాటర్ బాటిల్ ను ఉంచుకోవటం ఎంతో మంచిది. తరచుగా నీటిని తీసుకోవటం వల్ల శరీరం లోని ఉష్ణోగ్రతలు చక్కగా నడుస్తాయి.మీరు బాగా నీటిని తీసుకోవాలి. తరచుగా నీటిని తీసుకోవతం వల్ల శరీర ఉష్నోగ్రతలు హెచ్చుతగ్గులు లేకుండా ఉంటాయి. అంతేకాక మీకు అంతగా నీటిని పదే పదే తీసుకోలేకపోతే అప్పుడు ఫ్లావర్ను నీటితో కలిపి తీసుకోవాలి. వనీల, మాంగో, ఆరంజ్ లాంటి ఫ్లావర్స్ కలిపి వాడితే వాటి వల్లు మీకు దప్పిక ఎక్కువై తరచుగా నీటిని తీసుకునే అవకాశం ఉంది.మీరు ఎక్కవగా స్పోర్ట్స్ డ్రింక్స్ అవే సైటోమక్స్ లాంటివి వాడతం వల్ల కూడా దెహైడ్రాషన్ నుంచీ బయటపడతారు. ఎందుకంటే మన శరీరంలోని సోడియం, పొటాషియం ను సూర్య కిరణాల తాకిడికి చనిపోతాయి. అంచేత సోడియం, పొటాషియం ఎక్కువగా ఉన్న డ్రింక్స్, పదార్ధలను వాడటం మంచిది.మీరు వేకువజామునే మేల్కోవటం వల్ల అదేవిధంగా పొద్దునే 6 గంటల సమయంలో నడక అంతేకాక జాగింగ్ చేయటం వల్ల శరీరంలో ఆక్షిజన్ సమకూరి ప్లెసంట్ అట్మాస్ఫియర్ ని పొందటమే కాక మీ శరీరం తేమను కలిగి ఉండి ఎక్కువ గంటలు ఫ్రెష్ గా ఉంటారు.
తాజా వార్తలు
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!









