ఫ్లోరెన్స్ నైటింగేల్ స్ఫూర్తితో..ఘనంగా అంతర్జాతీయ నర్సుల దినోత్సవం
- May 13, 2023
మస్కట్: ఒమన్ సుల్తానేట్ అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటుంది. ఇది ప్రతి సంవత్సరం మే 12 న వస్తుందని అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ (MoH) తెలిపింది.
ఈ సంవత్సరం అవర్ నర్స్ థీమ్ తో జరుపుకోనున్నట్లు ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ నర్స్ (ICN) ప్రకటించింది. గ్లోబల్ హెల్త్‌కేర్ సిస్టమ్‌లను బలోపేతం చేయడానికి నర్సులకు మద్దతు, రక్షణను అందించడం, నర్సింగ్ వృత్తిలో పెట్టుబడి పెట్టవలసిన అవసరాన్ని థీమ్ తెలుపుతుందన్నారు.
ఫ్లోరెన్స్ నైటింగేల్ జన్మదినాన్ని పురస్కరించుకుని మే 12వ తేదీన అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని జరుపుకుంటారు.వార్షిక ఆరోగ్య నివేదిక 2022 ఆధారంగా, ఆరోగ్య సంరక్షణ నిపుణులలో 48% మంది నర్సులు. మొత్తం నర్సింగ్ వర్క్‌ఫోర్స్ 16,468 మంది ఒమానీలు మరియు నాన్-ఒమనీలు ఉన్నారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!