ఫర్వానియా గవర్నర్ను కలిసిన భారత రాయబారి
- May 18, 2023
కువైట్: కువైట్లోని ఫర్వానియా గవర్నరేట్ గవర్నర్ హెచ్ఈ షేక్ మిషాల్ జబర్ అబ్దుల్లా జబర్ అల్సబాను భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా కలిశారు. భారతీయ కమ్యూనిటీ సంక్షేమానికి సహకారం అందజేస్తున్నందుకు భారత రాయబారి ధన్యవాదాలు తెలిపారు. ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు తీసుకుంటున్న చర్యలపై ఇరువురు చర్చించారు. కువైట్ లోని ఫర్వానియా గవర్నరేట్ అబ్బాసియా, ఫర్వానియా, ఖైతాన్తో సహా దాని అధికార పరిధిలో పెద్ద సంఖ్యలో భారతీయ పౌరులు నివసిస్తున్నారు.
తాజా వార్తలు
- బ్యాంకులకు కీలక ఆదేశాలు జారీ చేసిన సౌదీ సెంట్రల్ బ్యాంక్..!!
- క్రిమినల్ జస్టిస్.. ఖతార్ లో కొత్త విభాగం ఏర్పాటు..!!
- అనుమతి లేకుండా ఫిల్మింగ్..వ్యక్తికి Dh30,000 ఫైన్..!!
- ఎయిర్ ఇండియా నిర్ణయంపై కేరళ ప్రవాసుల ఆందోళన..!!
- ఒమానీ-సౌదీ ఉమ్మడి సైనిక వ్యాయామం..!!
- GCC ఆర్థిక ఐక్యతకు బహ్రెయిన్ కృషి..!!
- ఇంట్లో నకిలీ మద్యం తయారీ..మహిళా అరెస్టు..!!
- డొమెస్టిక్ వర్కర్ల కోసం 4వ దశ సాలరీ బదిలీ సేవ ప్రారంభం..!!
- యూదుల ప్రార్థనామందిరం పై ఉగ్రదాడి.. ఇద్దరు మృతి
- క్రిప్టో క్రైమ్..6ఏళ్ల జైలు, BD105,000 జరిమానా..!!