దేవుడితో కాంబినేషన్ అదిరింది ‘బ్రో.!’
- May 29, 2023
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌తో కలిసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రం ‘బ్రో’. తమిళ మూవీకి రీమేక్‌గా రూపొందుతోన్న ఈ సినిమా నుంచి ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
అలాగే, మార్క్ మార్కండేయ అంటూ వైట్ అండ్ వైట్‌లో తేజు ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. దానికీ ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇక, ఇప్పుడు ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన లుక్‌కి మెగా ప్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.

ఈ లుక్‌లో మేనమామ, మేనల్లుడు సూట్స్ ధరించి స్టైలిష్ లుక్స్‌లో కనిపిస్తున్నారు. ఒరిజినల్ డైరెక్టర్ సముద్ర ఖని ఈ సినిమాని తెలుగులోనూ తెరకెక్కిస్తుండగా, కేతిక శర్మ, తేజుకి జోడీగా నటిస్తోంది.
జూలైలో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తక్కువ బడ్జెట్‌తో పెద్దగా అంచనాల్లేకుండా రూపొందుతోన్న ఈ సినిమాకి, వరుసగా రిలీజ్ అయిన పోస్టర్స్ అంచనాలు పెంచేస్తున్నాయ్.
తాజా వార్తలు
- హైదరాబాద్ లో ప్రారంభమైన గ్లోబల్ సమ్మిట్ సమావేశం
- సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన..షెడ్యూల్ ఇదే!
- స్క్రబ్ టైఫస్‌తో మూడుకు చేరిన మొత్తం మరణాల సంఖ్య
- ఇండిగో సంస్థ పై కేంద్రం చర్యలకు సిద్ధం
- వచ్చే యేడాది అందుబాటులోకి రానున్న విమాన కార్గో సేవలు
- మైనర్ బాలిక పై లైంగిక దాడి..భారతీయుడికి ఏడేళ్లు జైలుశిక్ష
- ఖతార్ ఎయిర్వేస్ కు కొత్త సీఈఓ నియామకం..!!
- బీచ్‌లను క్లీన్ చేసిన కువైట్ డైవర్లు..!!
- సౌదీలో ఆరోగ్య సంరక్షణపై 95.7% మంది హ్యాపీ..!!
- ప్రైవసీ, డేటా ప్రొటెక్షన్ పై దృష్టి పెట్టండి..!!







