‘దేవర’తో మాస్ ఆడియన్స్‌కి డిజప్పాయింట్మెంట్ తప్పదా.?
- June 03, 2023ఎన్టీయార్ 30 గా తెరకెక్కుతోన్న ‘దేవర’ సినిమా మాస్ ఆడియన్స్‌ని ఎంతగా ఆకట్టుకుంటుంది.? అనే విషయంపై ఇప్పుడు ప్రత్యేకమైన చర్చ నడుస్తోంది.
ఈ సినిమా సీరియస్ టోన్‌లో వుండబోతోందని ముందే కొరటాల శివ చెప్పేశాడు. అంటే, ఎంటర్టైన్మెంట్కి ఏమాత్రం చోటుండదట.
అక్కడే మాస్ ఆడియన్స్‌కి డిజప్పాయింట్మెంట్ అంటే, మరో గాసిప్ తాజాగా చక్కర్లు కొడుతోంది. అదే గ్లామర్. ఈ సినిమాలో పాటలకు స్కోప్ తక్కువగా వుండడంతో గ్లామర్ కూడా పెద్దగా వర్కవుట్ అవ్వదని అంటున్నారు.
అదేంటీ.! కమర్షియల్ ఎలిమెంట్స్‌లో వుండాల్సినవే అవి. అవే లేకుంటే, ఈ సినిమాకి ప్రేక్షకుల్ని రప్పించడం ఎలా.? ఈ టాక్‌తో ఎన్టీయార్ ఫ్యాన్స్‌లో కొత్త కలవరం మొదలైంది.
నిజంగానే ఆ రెండూ ఈ సినిమాలో వుండవా.? లేదంటే ఇదంతా సినిమాకి నెగిటివిటీ ఆపాదించే క్రమంలో జరుగుతున్న కుట్రనా.? అనేది తెలియాల్సి వుంది.
తాజా వార్తలు
- ప్రపంచ రెండో ర్యాంకర్‌కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..