'సుప్రీమ్' చిత్రాన్ని దివ్యాంగులు థియేటర్లలో ఉచితంగా..
- May 12, 2016
తాను నటించిన 'సుప్రీమ్' చిత్రాన్ని ఈ శుక్రవారం నుంచి దివ్యాంగులు థియేటర్లలో ఉచితంగా చూడవచ్చని హీరో సాయిధరమ్‌తేజ్ అన్నారు. ఈ విషయాన్ని సాయిధరమ్‌తేజ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలుపుతూ... రెండు పోస్టర్లను అభిమానులతో పంచుకున్నారు. రాశీఖన్నా చిత్రంలో కథానాయకిగా నటించారు. ఇందులో సాయిధరమ్‌తేజ్ టాక్సీ డ్రైవరుగా, రాశీఖన్నా పోలీసు అధికారిణిగా కనిపించారు.
అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మించిన ఈ చిత్రం మే 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా దివ్యాంగుల కోసం ఈ చిత్రం ప్రత్యేక స్క్రీనింగ్‌ను కూడా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!







