ట్రాఫిక్ అలర్ట్: 3 వారాల పాటు కీలక రహదారి మూసివేత
- June 06, 2023యూఏఈ : జూన్ 7 నుండి అబుధాబిలో కీలక రహదారిని మూడు వారాల పటు మూసివేయనున్నారు. ఈ మేరకు ఎమిరేట్స్ ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ సెంటర్ (ITC) ప్రకటించింది. జూన్ 7 (బుధవారం) నుండి జూన్ 29( గురువారం) వరకు 23 రోజుల పాటు రహదారిని మూసివేయనున్నారు. వాహనదారులు మరియు రహదారి వినియోగదారులు ట్రాఫిక్ నియమాలు మరియు నిబంధనలు పాటించి జాగ్రత్తగా నడపాలని కోరారు. రవాణా అథారిటీ ప్రకారం.. జాయెద్ బిన్ సుల్తాన్ స్ట్రీట్ - అల్ ఐన్లో ఒక స్ట్రెచ్ మూసివేయబడుతుంది. ట్రాఫిక్‌ను ఎదురుగా మళ్లిస్తామని ఐటీసీ తెలిపింది.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్‌లు