గూగుల్ కొత్త ఫీచర్‌ ' ట్యాప్ టు ట్రాన్స్‌లేట్ ప్రవేశపెట్టింది..

- May 12, 2016 , by Maagulf
గూగుల్  కొత్త ఫీచర్‌ ' ట్యాప్ టు ట్రాన్స్‌లేట్ ప్రవేశపెట్టింది..

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు సులభంగా సమాచారాన్ని అనువదించడానికి గూగుల్ గురువారం కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది.' ట్యాప్ టు ట్రాన్స్‌లేట్'గా పిలిచే ఈ ఫీచర్‌తో వినియోగదారులు టెక్ట్స్‌ను ఇక కాపీ,పేస్టు చేయనక్కర్లేదు. మనం వాడే ఏ యాప్‌లోనైనా 103 భాషల్లో ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని గూగుల్ ప్రకటించింది. ఐఓఎస్ ప్లాట్‌ఫాంలో పనిచేసే మరో ఫీచర్ 'ఆఫ్‌లైన్ మోడ్' చిన్న ఆఫ్‌లైన్ ప్యాకేజీలతో నడిచే ఆండ్రాయిడ్‌కు అందుబాటులోకి రానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com