ఇకపై సహెల్ యాప్లో వ్యాక్సిన్ సర్టిఫికెట్లు
- June 12, 2023
కువైట్: ప్రభుత్వ యాప్ సహెల్ ద్వారా అందుబాటులో ఉండే ఆరోగ్య మంత్రిత్వ శాఖ సేవలను విస్తరించారు. కొత్తగా ప్రివెంటివ్ వ్యాక్సిన్ సర్టిఫికెట్లు జోడించబడ్డాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ డిజిటల్ హెల్త్ అఫైర్స్ అసిస్టెంట్ అండర్ సెక్రటరీ డాక్టర్ అహ్మద్ అల్-గరీబ్ తెలిపారు. కొత్త సేవలో పిల్లలకు నివారణ, సాధారణ టీకాలు.. అలాగే హజ్ వ్యాక్సిన్ల వివరాలను తెలుసుకోవచ్చని గరీబ్ చెప్పారు. యాప్ ద్వారా వినియోగదారులు తమకు లేదా 16 ఏళ్లలోపు వారి పిల్లలలో ఎవరికైనా సర్టిఫికేట్ను అభ్యర్థించవచ్చని వెల్లడించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







