దివాన్ చీఫ్ జబర్ అల్-సబాహ్‌తో భారత రాయబారి భేటీ
- June 16, 2023
కువైట్: దివాన్ ఆఫ్ హిస్ హైనెస్ ది క్రౌన్ ప్రిన్స్ హెచ్ఈ షేక్ అహ్మద్ అబ్దుల్లా జబర్ అల్-సబాహ్ తో భారత రాయబారి డాక్టర్ ఆదర్శ స్వైకా సమావేశమయ్యారు. రాయబారి దివాన్ చీఫ్‌తో వివిధ ద్వైపాక్షిక చర్చల గురించి ఆయన చర్చించారు. భారతదేశం-కువైట్ ద్వైపాక్షిక సంబంధాల ప్రస్తుత స్థితితోపాటు భవిష్యత్తు అవకాశాల గురించి ఆయనకు వివరించారు. ఇరు దేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేసుకునే అవకాశాలపై కూడా ఈ సమావేశంలో ఇరువురు చర్చించారు.
తాజా వార్తలు
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!