నుదిటి పైనా మెడ పైనా నలుపు తొలగించుకునేందుకు సింపుల్ చిట్కాలు.!
- June 17, 2023
చాలా మందిలో నుదుటిపైనా, మెడ పైనా నల్లగా మారుతుంది. ఎండ వల్ల.. ఇతరత్రా కారణాలతో ఈ నలుపు చాలా మందిని వేధిస్తుంటుంది. కొందరైతే పట్టించుకోరు. కానీ, కొందరు ఆందోళన చెందుతుంటారు. మరి, ఆందోళన చెందేవారి కోసం ఈ సింపుల్ చిట్కాలు.
బంగాళా దుంప నేచురల్ బ్లీచింగ్‌లా పని చేస్తుంది. పచ్చి బంగాళా దుంపను పీల్ చేసి, పేస్ట్‌లా చేసి నలుపు వున్న చోట అప్లై చేసి 20 నిమిషాల తర్వాత కడిగేస్తే మెల్ల మెల్లగా అక్కడి నలుపు పోతుంది.
పచ్చి పాలలో చిటికెడు పసుపు, బియ్యం పిండి కలిపి మర్దన చేసినా మంచి ఫలితం వుంటుంది.
కీర దోసకాయ రసం కూడా ఈ చిట్కాలో ఓ భాగమే.
అలాగే టమోటా రసంలోని యాంటీ ఆక్సిడెంట్స్ చర్మం కాంతివంతంగా మార్చేందుకు బాగా సహాయ పడతాయ్. ముఖ్యంగా చర్మంపై ఏ భాగంలోనైనా నలుపును తొలగించేందుకు టమోటా రసం చిట్కా బాగా పని చేస్తుంది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







