నుదిటి పైనా మెడ పైనా నలుపు తొలగించుకునేందుకు సింపుల్ చిట్కాలు.!
- June 17, 2023చాలా మందిలో నుదుటిపైనా, మెడ పైనా నల్లగా మారుతుంది. ఎండ వల్ల.. ఇతరత్రా కారణాలతో ఈ నలుపు చాలా మందిని వేధిస్తుంటుంది. కొందరైతే పట్టించుకోరు. కానీ, కొందరు ఆందోళన చెందుతుంటారు. మరి, ఆందోళన చెందేవారి కోసం ఈ సింపుల్ చిట్కాలు.
బంగాళా దుంప నేచురల్ బ్లీచింగ్‌లా పని చేస్తుంది. పచ్చి బంగాళా దుంపను పీల్ చేసి, పేస్ట్‌లా చేసి నలుపు వున్న చోట అప్లై చేసి 20 నిమిషాల తర్వాత కడిగేస్తే మెల్ల మెల్లగా అక్కడి నలుపు పోతుంది.
పచ్చి పాలలో చిటికెడు పసుపు, బియ్యం పిండి కలిపి మర్దన చేసినా మంచి ఫలితం వుంటుంది.
కీర దోసకాయ రసం కూడా ఈ చిట్కాలో ఓ భాగమే.
అలాగే టమోటా రసంలోని యాంటీ ఆక్సిడెంట్స్ చర్మం కాంతివంతంగా మార్చేందుకు బాగా సహాయ పడతాయ్. ముఖ్యంగా చర్మంపై ఏ భాగంలోనైనా నలుపును తొలగించేందుకు టమోటా రసం చిట్కా బాగా పని చేస్తుంది.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం