జులై నెలలో బ్యాంకు సెలవుల వివరాలు...
- June 23, 2023
జులై నెలలో ఎన్ని రోజులు బ్యాంకులు ఓపెన్ గా ఉంటాయి..ఎన్ని రోజులు క్లోజ్ అవుతాయి అనేది తెలుసుకోవాలని చాలామంది బ్యాంకు ఖాతాదారులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో జులై నెలలో దాదాపు 14 రోజుల పాటు బ్యాంకులు బంద్ అవనున్నాయి.
వివరాలు...
జులై 2 – ఆదివారం
జులై 5 – గురు హర్‌గోవింద్ సింగ్ జయంతి కారణంగా జమ్మూ, శ్రీనగర్‌లో బ్యాంకులకు సెలవు
జులై 6 – MHIP డే కారణంగా మిజోరంలో బ్యాంకులు క్లోజ్
జులై 8 – రెండో శనివారం
జులై 9 – ఆదివారం
జులై 11- కెర్ పూజ కారణంగా త్రిపుర లో క్లోజ్
జులై 13- భాను జయంతి కారణంగా సిక్కిం లో బ్యాంకులు క్లోజ్
జులై 16- ఆదివారం
జులై 17- U తిరోట్ సింగ్ డే కారణంగా మేఘాలయ లో బ్యాంకులు పని చేయవు
జులై 22- నాలుగో శనివారం
జులై 23- ఆదివారం
జులై 29- మొహర్రం
జులై 30- ఆదివారం
జులై 31- Martyrdom Day కారణంగా హరియాణా, పంజాబ్ లో సెలవు
తాజా వార్తలు
- తెలంగాణ: నాలుగు కమిషనరేట్లు ఏర్పాటు..
- తిరుమలలో సీఎం రేవంత్ రెడ్డికి టీటీడీ చైర్మన్ స్వాగతం
- ఏపీ క్యాబినెట్లో కీలక నిర్ణయాలు....
- ఇక పై మీ ఇమెయిల్ అడ్రస్‌ను మార్చుకోవచ్చు!
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా మంతెన సత్యనారాయణ
- కొన్ని నిమిషాలు మాత్రమే అసెంబ్లీ లో ఉన్న కేసీఆర్
- అల్ సుడాన్ బస్ స్టేషన్లో రవాణా సేవలు అప్డేట్..!!
- ఒమన్ లో ఘోర ప్రమాదం..నలుగురు మృతి..!!
- గొడవలో కత్తిపోట్లకు గురై వ్యక్తి మృతి..!!
- కువైట్‌లో ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్..!!







