130,000 అక్రమ ప్రవాసులపై దర్యాప్తునకు కొత్త కమిటీ..!
- June 24, 2023
కువైట్: కువైట్ లోని దాదాపు 130,000 మంది అక్రమ ప్రవాసులను పరిశీలించడానికి కువైట్ కొత్త కమిటీని ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు స్థానిక మీడియా తెలిపింది. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ త్వరలో కమిటీని ఏర్పాటు చేయనుందని సమాచారం. 130,000 మంది నిర్వాసితులు రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘించారని నివేదిక పేర్కొంది. రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘించిన నిర్వాసితులకు కమిటీ గడువు విధించదని, అయితే, ఇది కువైట్‌లో రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘించే వారి సంఖ్యను తగ్గించాలని చూస్తున్నట్లు నివేదిక తెలిపింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో SMS స్కామ్.. గైడ్ లైన్స్ రిలీజ్..!!
- ఒమన్ లో తజావోబ్ ప్లాట్ ఫామ్ ప్రారంభం..!!
- యూఏఈలో బివరేజేస్ పై షుగర్ ట్యాక్స్..!!
- 16న PM మోదీ చేతుల మీదుగా డ్రోన్ సిటీకి శంకుస్థాపన: సీఎం చంద్రబాబు
- విశాఖలో మైండ్ స్పేస్ బిజినెస్ పార్క్ ఏర్పాటు చేయండి: మంత్రి లోకేశ్
- సీఎం రేవంత్ చేతుల మీదుగా ఆర్టీఐ కొత్త లోగో
- దోహా నుండి సురక్షితంగా స్వదేశానికి ఇండియన్..!!
- దమ్మామ్‌లో ఫార్మా కంపెనీకి భారీ జరిమానా..!!
- యూఏఈలో 9 రోజులపాటు సెలవులు? విమాన ఛార్జీలకు రెక్కలు..!!
- కువైట్ లో అకాడమిక్ డిగ్రీలపై కఠిన చట్టాలు..ఇక జైలు శిక్ష..!!