ఈద్ అల్ అదా సెలవులను ప్రకటించిన అమిరి దివాన్

- June 25, 2023 , by Maagulf
ఈద్ అల్ అదా సెలవులను ప్రకటించిన అమిరి దివాన్

దోహా: ఈద్ అల్ అదా కోసం అమిరి దివాన్ అధికారిక సెలవులను ప్రకటించింది., మంత్రిత్వ శాఖలు, ఇతర ప్రభుత్వ సంస్థలు,  ప్రభుత్వ సంస్థలకు సెలవులుజూన్ 27 (మంగళవారం) నుంచి ప్రారంభమవుతాయని, జూలై 3 (సోమవారం)తో ముగుస్తాయని పేర్కొంది. కార్యాలయాలు జూలై 4(మంగళవారం)న పనిని పునఃప్రారంభిస్తాయని తెలిపింది. ఖతార్ సెంట్రల్ బ్యాంక్, బ్యాంకులు,  ఆర్థిక సంస్థలకు సంబంధించి ఖతార్ ఫైనాన్షియల్ మార్కెట్స్ అథారిటీ సెలవులను ప్రకటిస్తారని పేర్కొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com