వారం రోజులపాటు ‘టేస్ట్ ఆఫ్ కొరియా’
- June 28, 2023
కువైట్: రిపబ్లిక్ ఆఫ్ కొరియా, కొరియా ట్రేడ్-ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ ఏజెన్సీ (KOTRA) దౌత్యకార్యాలయం అసిమా మాల్లోని మోనోప్రిక్స్లో "కొరియన్ ప్రొడక్ట్ వీక్:టేస్ట్ ఆఫ్ కొరియా" పేరిట నిర్వహిస్తున్న ఈవెంట్ ను ప్రారంభించాయి. కువైట్‌లోని రిపబ్లిక్ ఆఫ్ కొరియా రాయబారి చుంగ్ బైంగ్-హా ఆహారం సంస్కృతిని సూచిస్తుందని, సంస్కృతిని ఆహారం ద్వారా బాగా అర్థం చేసుకోవచ్చని ప్రారంభోత్సవం సందర్భగా తెలిపారు. ప్రజలు కొరియా రుచులను ఆస్వాదించడానికి 'టేస్ట్ ఆఫ్ కొరియా' ఈవెంట్‌ను మిస్ చేయకూడదని చెప్పారు. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంపొందించడానికి, పౌరులకు మరియు నివాసితులకు అధిక-నాణ్యత కొరియన్ వంటకాలు, పానీయాలను అందించడానికి "టేస్ట్ ఆఫ్ కొరియా" కీలకమని రాయబారి ధృవీకరించారు. జూన్ 25 నుండి జూలై 2 వరకు "టేస్ట్ ఆఫ్ కొరియా" నిర్వహించబడుతుందని తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీ: ఆటో డ్రైవర్ సేవలో..
- ఫాస్టాగ్ నిబంధనల్లో మార్పు..
- పౌరుల హక్కుల పరిరక్షణలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కీలకం..!!
- రెసిలెన్స్ ఫ్లీట్‌లో పౌరుల భద్రతపై ఒమన్ పర్యవేక్షణ..!!
- రక్షణ సంబంధాలపై సౌదీ, ఖతార్ చర్చలు..!!
- UK సినగోగ్ పై ఘోరమైన దాడి.. ఖండించిన బహ్రెయిన్..!!
- దుబాయ్‌లో అక్రమ హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ క్లినిక్..!!
- తప్పిపోయిన ఫాల్కన్ల ఓనర్లకు గుడ్ న్యూస్..!!
- ఫ్లిప్‌కార్ట్ లో ఈ రోజు అర్ధరాత్రి నుంచి అక్టోబర్ 8 వరకు ఆఫర్లు
- బ్యాంకులకు కీలక ఆదేశాలు జారీ చేసిన సౌదీ సెంట్రల్ బ్యాంక్..!!