ఎక్కువ బరువే కాదండోయ్.! తక్కువ బరువు కూడా ఓ ఆరోగ్య సమస్యే
- June 28, 2023
లేకుండా అనేక అనారోగ్య సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.మరి, బరువు తక్కువగా వున్న వాళ్లు ఏం చేస్తే సరిపడా బరువు పెరుగుతారు.? ఏముంది ఈ పండ్లను రెగ్యులర్ డైట్లో చేర్చుకుంటే సరి.
అరటి పండు: ఇది చాలా ఈజీగా అందరికీ లభించే పండు. ఈ పండులో ఎక్కువ కాలరీలుంటాయ్. అధిక బరువున్నవాళ్లు అరటి పండు ఎక్కువగా తింటే ఎక్కువ బరువు పెరుగుతారు. తక్కువ బరువున్న వాళ్లు తింటే సరిపడా బరువు పెరుగుతారు.
అవకాడో: ఇది కాస్త రేర్ ఫ్రూట్. కానీ, ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వు అధిక మొత్తంలో వుంటుంది. 100 గ్రాముల అవకాడోలో 160 కేలరీల శక్తి లభిస్తుంది. సో, తక్కువ బరువు సమస్య వున్న వాళ్లు ఈజీగా బరువు పెరగొచ్చు.
మామిడి: సీజనల్గా లభించే అత్యంత రుచికరమైన పండు ఇది. ఒక కప్పు మామిడి పండు ముక్కల్లో 99 కేలరీల శక్తి లభిస్తుంది. సో, బరువు పెరగాలనుకునేవాళ్లు ఈ పండును కూడా అధికంగా తీసుకుంటే మంచిది.
ఖర్జూరం పండులో 66.5 కేలరీల శక్తి లభిస్తుంది. బరువు పెరగడంతో పాటూ, అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఖర్జూరంతో లభిస్తాయ్. అంజీర్, కిస్మిస్ కూడా ఈ లిస్టులో చేర్చుకోవచ్చు.
తాజా వార్తలు
- భారత పర్యటనకు రానున్న బ్రిటన్ ప్రధాని..
- మూడు ప్రాంతాలు.. మూడు సభలు..కూటమి బిగ్ ప్లాన్..!
- మలేషియాలో ఘనంగా దసరా, బతుకమ్మ, దీపావళి వేడుకలు
- హమాస్ ప్రకటనను స్వాగతించిన ఖతార్..!!
- సౌదీ అరేబియా, ఫ్రాన్స్ తొలి సాంస్కృతిక సంస్థ ప్రారంభం..!!
- ప్రపంచ వేదికపై మొదటి ఎమిరాటీగా మరియం రికార్డు..!!
- మానవ అక్రమ రవాణా, వీసా స్కామ్ గుట్టురట్టు..!!
- ఒమన్ లో 50శాతం పెరిగిన సైబర్ నేరాలు..!!
- ఇజ్రాయెల్ నిర్బంధంపై ఒక్కటైన బహ్రెయిన్, కువైట్..!!
- టీమ్ఇండియా వన్డే కెప్టెన్గా శుభ్మన్ గిల్..